Oct 28,2021 16:39

ప్రజాశక్తి -దేవరపల్లి
విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కఅషి చేస్తానని గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు అన్నారు. దేవరపల్లి మండల విశ్రాంత ఉద్యోగుల సంఘం నూతన కమిటీ గురువారం గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు ను, జడ్పిటిసి పి. స్వర్ణలతను. ఎంపీపీ కె. వి.కే దుర్గారావు, గ్రామ సర్పంచి కడిమి వీర కుమారిలను మర్యాద పూర్వకంగా కలిసి వారిని సన్మానించి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు కె సీతారామయ్య. అధ్యక్షులు పప్పు వెంకటరామారావు. కార్యదర్శి బండి సూర్యప్రకాశరావు, ఉపాధ్యక్షులు, తలారి ఏసుదాసు, సయ్యద్‌ అలీ,జాయింట్‌ సెక్రెటరీ జీ. కఅష్ణారావు,ట్రెజరర్‌ సత్యనారాయణ. షేక్‌ వెంకటేశ్వరరావు,తదితరులు ఉన్నారు.