
విశాఖపట్నం: విశాఖపట్నం పోర్ట్ ఇన్నర్ హార్బర్లోకి అతి భారీ రవాణా నౌకా సోమవారం వచ్చింది. 229.20 మీటర్ల పొడవు, 38 మీటర్ల భీమ్ కలిగిన ఓస్లో నౌక సౌత్ ఆఫ్రికాలోని రిచర్డ్ బే పోర్ట్ నుంచి స్టీమ్ కోల్‌తో విశాఖకు వచ్చింది. గతేడాది భారీ నౌకలను ఇన్నర్ హార్బర్లోకి తీసుకొచ్చేందుకు సింగపూర్ లో సిమ్యులేషన్ నిర్వహించారు. సోమవారం ఉదయం ఇక్యూ 7లో బెర్తింగ్ ఇచ్చారు.