Sep 24,2021 01:44

మాట్లాడుతున్న నాయకులు

జికె.వీధి : సీలేరులో వికలాంగురాలుపై అత్యాచారానికి పాల్పడిన వైసిపి నేత వెంకటరావును కఠినంగా శిక్షించాలని అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ మండల అధ్యక్షులు సోమేల అప్పలనర్స డిమాండ్‌ చేశారు. గురువారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. భవాని, సావిత్రి పాల్గొన్నారు.