Oct 28,2021 19:27

challapalli lo vacination

వేగంగా వ్యాక్సినేషన్‌
ప్రజాశక్తి-చల్లపల్లి
దేశంలో పెరుగుతున్న కోవిడ్‌ నివారణ కోసం ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆరోగ్య శాఖ వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని వేగవంతం చేసింది. మండల పరిధిలోని వెలివొలులో గురువారం ఆరోగ్య కార్యకర్తలు , ఆశా కార్యకర్తలు, వాలంటీర్లు కలిసి ఇంటింటికీ వ్యాక్సినేషన్‌ వేయించారు. ఆరోగ్య కార్యకర్త చుక్క సజని, ఆశా వర్కర్‌ బెజవాడ పుష్ప ,గ్రామ వాలంటీర్లు పాల్గొన్నారు