
బర్రిపేట సముద్ర తీరంలో స్నానాలు చేస్తున్న పర్యాటకులు
ప్రజాశక్తి- పూసపాటిరేగ : కార్తీకమాసం మూడో సోమవారం కావడంతో మండలంలోని పతివాడ పంచాయతీ బర్రిపేట తీరంలో పర్యాటకులు సందడి చేశారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో చింతపల్లి బీచ్‌కు అనుమతించకపోవడంతో పర్యాటకులు బర్రిపేట బీచ్‌కు చేరుకున్నారు. సముద్రంలో కేరింతలు కొడుతూ స్నానాలు చేశారు.