Chirumuvalu

Oct 24, 2021 | 13:23

వేలాద్రిపురాన్ని పరిపాలిస్తున్న రాజు కశ్యపవనుడు వినూత్న, విచిత్ర కార్యక్రమాల ద్వారా ప్రజలను ఆకట్టుకునేవారు.

Oct 17, 2021 | 12:17

అది గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఉన్నత పాఠశాల. చుట్టు పక్కల ఆరేడు గ్రామాల నుంచి విద్యార్థులు చదువుకోడానికి ఆ పాఠశాలకు వస్తుంటారు.

Oct 10, 2021 | 13:06

అది ఆదిలాబాద్‌ అడవి. ఆ అడవి ఒకప్పుడు దట్టంగా పెద్దపెద్ద చెట్లతో అనేకరకాల జంతువులతో విలసిల్లుతూ ఉండేది. ఆ అడవికి రాజుగా విక్రముడనే సింహం ఉండేది.

Oct 03, 2021 | 13:24

ధర్మపురి జమీందారు సోమేశ్వర భూపతికి తరతరాలు తిన్నా తరగని ఆస్తి ఉంది. కానీ అతని వంశంలో ఆఖరివాడుగా మిగిలిపోవడం వల్ల ఆలోచనలో పడ్డాడు.

Sep 20, 2021 | 07:47

దుంపలపల్లిలో రత్నయ్య, సీతమ్మ దంపతులు ఉండేవారు. వారికి ఒక్కగానొక్క కుమార్తె భ్రమరాంబ. గ్రామంలోని పాఠశాలలో నాలుగో తరగతి చదువుతోంది.

Aug 22, 2021 | 13:04

మాచాపురం గ్రామంలో అనీల్‌ అనే యువకుడు ఉండేవాడు. తల్లిదండ్రులు ఇచ్చిన డబ్బును వృధా చేయకుండా కొద్దికొద్దిగా బ్యాంకులో దాచుకోవడం అతనికి అలవాటు.

Aug 08, 2021 | 13:12

     పూర్వ కాలంలో శివవర్మ అనే రాజుకు దమయంతి అనే భార్య ఉండేది. శివవర్మ మంచి పరిపాలనా దక్షుడు.

Aug 01, 2021 | 11:12

   'మనమూ ఆకాశంలో పక్షుల్లా స్వేచ్ఛగా ఎగరాలి. ఒక చెట్టు మీద నుంచి మరో చెట్టు మీదకు మారాలి. ఎక్కడికి కావాలంటే అక్కడికి ఆనందంగా వెళ్లాలి.

Jul 25, 2021 | 13:54

అది ఎండాకాలం. ఒక చెరువుకు కొత్త వరదతోపాటు అనేక చేపలు వచ్చి చేరాయి. అదే చెరువులో తాబేలు నివాసముండేది. కొంగ, తాబేలు స్నేహితులు. కొంగను చూడగానే చేపలు భయపడ్డాయి.

Jul 18, 2021 | 12:43

కోవిడ్‌ వల్ల పిల్లలకు అనుకోకుండా సెలవులు వచ్చేశాయి.

Jul 12, 2021 | 16:07

ఒక పెద్ద అడవి. ఆ అడవిలో మర్రిచెట్టు. దాని కిందనే పెద్ద ఊబి. ఒక తోడేలు కుందేలుపిల్లను తరుముకుంటూ వచ్చి, ఆ ఊబిలో పడిపోయింది. కుందేలు బతుకుజీవుడా అనుకుంటూ అక్కడ నుండి వెళ్లిపోయింది.

Jul 04, 2021 | 11:36

   ప్రతిరోజూ సాయంత్రం తాతయ్యతో కలిసి షికారుకు వెళ్ళడం నవీన్‌కు అలవాటు. ఆ ఊరి చివర ఒక చిన్న పూరిగుడెసెలో గోవిందమ్మ అనే ముసలమ్మ ఉండేది.