Nov 26,2021 09:22

విశాఖ : వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయవద్దంటూ... విశాఖలో ప్రజాసంఘాల నేతలు శుక్రవారం వంటావార్పుతో నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్‌ నరసింహారావు, ఐఎన్‌టియుసి నాయకులు పి.రాజు, ఎన్‌.రామారావు, తదితరులు పాల్గొన్నారు.