Apr 14,2021 19:17

చెన్నై : ఐపిఎల్‌లో బుధవారం సన్‌ రైజర్స్‌, రాయల్స్‌ చాలెంజర్‌ టీమ్‌లు తలపడుతున్నాయి. చెన్నైలోని ఎంఎ చిదంబరం స్టేడియంలో మ్యాచ్‌ జరుగుతోంది. సన్స్‌ రైజర్స్‌ టాస్‌ గెలిచి..బౌలింగ్‌ను ఎంచుకుంది. దేవదత్ పడిక్కల్, విరాట్ కోహ్లీ ఓపెనర్లుగా  క్రీజులోకి దిగారు.  బెంగళూరు ఎనిమిది వికెట్లు కోల్పోయి149 పరుగులు తీసింది. 


రాయల్‌ చాలెంజర్‌ బెంగళూరు జట్టు : విరాట్‌ కోహ్లి (కెప్టెన్‌), దేవదత్‌ పడిక్కల్‌, షాబాజ్‌ అహ్మద్‌, గ్లేన్‌ మాక్స్‌వెల్‌, ఎబి డెవిలర్స్‌, వాషింగ్టన్‌ సుందర్‌, డానియేల్‌ క్రిస్టియన్‌, కైలే జేమ్సన్‌, హర్షల్‌ పటేల్‌, యుజువేంద్ర చాహల్, మహ్మద్ సిరాజ్
సన్‌ రైజర్స్‌ జట్టు : డేవిడ్‌ వార్నర్‌ (కెప్టెన్‌), వృద్ధిమాన్‌ షాహా, మనీష్‌ పాండే, జానీ బెయిర్‌స్టో, విజయ్ శంకర్‌, జాసన్‌ హోల్టర్‌, అబ్దుల్‌ సమద్‌, రషీద్‌ ఖాన్‌, భువనేశ్వర్‌ కుమార్‌, టి. నటరాజన్‌, షాబాజ్‌ నదీమ్‌