Jan 21,2021 18:47

matladutunna ci pawan kishore

సంప్రదాయ పద్ధతిలోనే వేటను కొనసాగించాలి : ఎస్‌ఐ
కోడూరు : మత్స్యకార గ్రామాల్లో చేపల వేటనే జీవనాధారంగా భావించి జీవనం కొనసాగిస్తున్న మత్స్యకారులు సంప్రదాయ వేటను మాత్రమే చేయాలని పాలకాయతిప్ప మెరైన్‌ స్టేషన్‌ సిఐ పవన్‌ కిషోర్‌ కోరారు. సముద్రంలో చేపల వేట సమయంలో రింగు, 'బల్లకట్టు వలలు వినియోగించటం చట్టరీత్యా నేరమని పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా చేపలవేట కొనసాగిస్తే వారి పడవలు, వలలు, లైసెన్సు, వారికి రావాల్సిన సబ్సిడీలను మత్స్యశాఖ నిలుపుదల చేస్తుందని వివరించారు. మెరైన్‌ సిబ్బంది పాల్గొన్నారు.