Feb 26,2021 21:52

మాట్లాడుతున్న ఎంఎల్‌ఎ వరప్రసాద్‌

సమిష్టిగా పట్టణాభివృద్ధికి కృషి
ప్రజాశక్తి - గూడూరు :సమిష్టిగా పట్టణాభివృద్ధికి అందరం కలిసి పనిచేయాలని ఎంఎల్‌ఎ వెలగపల్లి వరప్రసాద్‌ రావు పేర్కొన్నారు. గడియారం స్తంభం కూల్చివేత విషయంలో దాతలు జిఎస్‌ రాయులు కుటుంబంతో చర్చించి నిర్ణయం తీసుకున్నామన్నారు. శుక్రవారం గూడూరు
పట్టణంలోని సొసైటీ ప్రాంతంలో తన నివాసంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. గడియార స్తంభం తొల గింపుపై చర్చించలేదనడం వాస్తవం కాదన్నారు. పట్టాణాభివృద్ధికి అందరం కలిసి పనిచేయాలని సూచించారు.