Oct 28,2021 19:20

tanku nu andhachestunna data

సిపిఎం కార్యాలయానికి వాటర్‌ ట్యాంకు అందజేత
ప్రజాశక్తి-గన్నవరం
గన్నవరం మండలం ముస్తాబాదకు చెందిన పజ్జూరి నారాయణ సిపిఎం మండల కార్యాలయానికి వెయ్యి లీటర్ల వాటర్‌ ట్యాంకును గురువారం పార్టీ మండల కార్యదర్శి మల్లంపల్లి ఆంజనేయులుకు అందించారు. దాతల సహకారంతోనే అనేక ప్రజా ఉద్యమాలు చేస్తున్నామని ఆయన తెలిపారు. పోరాటాల పార్టీకి అందరూ అండగా నిలవాలన్నారు. ఈకార్యక్రమంలో ముస్తాబాద పార్టీ నాయకులు కళ్లం రాంబాబు, నాగరాజు పాల్గొన్నారు.