Oct 28,2021 20:46

మాట్లాడుతున్న ఎంఎల్‌ఎ చంద్రశేఖర్‌రెడ్డి

మాట్లాడుతున్న ఎంఎల్‌ఎ చంద్రశేఖర్‌రెడ్డి
సచివాలయం ప్రారంభం
ప్రజాశక్తి-జలదంకి:మండలంలోని చోడవరం గ్రామంలో ఉదయగిరి శాసనసభ్యులు మేకపాటి చంద్రశేఖర్‌ రెడ్డి నూతన గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన
మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి
ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను గురించి ప్రజలకు
తెలియజేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులు
గా చేవూరు జనార్దన్‌ రెడ్డి వచ్చారు.
కార్యక్రమంలో ఎంపిడిఒ.ఎం భాస్కర్‌, తహశీల్దార్‌ సీతామహాలక్ష్మీ. వైసిపి మండల కన్వీనర్‌ దగ్గుమాటి మాల్యాద్రి రెడ్డి, వైసీపీ నాయకులు చిత్తబతినా మస్తాన్‌ రెడ్డి, సర్పంచ్‌ వలం రెడ్డి సుబ్బమ్మ, సచివాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.