Feb 23,2021 21:34

బెంగళూరు : అభ్యాస వేదిక యుఎన్‌ అకాడమీ ప్రముఖ క్రెకెటర్‌ సచిన్‌ టెండుల్కర్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు ఆ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ఒప్పందంలో భాగంగా సచిన్‌తో విస్తఅతశ్రేణిలో కంటెంట్‌ ఆధారిత భాగస్వామ్యం అభివఅద్ధి చేయడంపై దృష్టి సారిస్తున్నట్లు పేర్కొంది. ఈ సంస్థకు సచిన్‌ ప్రచారకర్తగా వ్యవహారించనున్నారు.