
ప్రజాశక్తి- శ్రీకాకుళం : శాస్త్ర సాంకేతిక రంగాల్లో వస్తున్న పరిశోధన, అభివద్ధి అంశాల పట్ల అధ్యాపకుల్లో ఆసక్తిని పెంపొందించేందుకు సైన్సు అకాడమీలు కృషి చేస్తున్నాయని కొచ్చిలోని సైన్స్ అండ్ టెక్నాలజీ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ విజయన్ అన్నారు. శాస్త్ర విజ్ఞానం సామాన్యులకు చేరువ కావాలన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం బయోటెక్నాలజీ విభాగం, శ్రీకాకుళంలోని ప్రభుత్వ డిగ్రీ, పి.జి కళాశాల పురుషుల సంయుక్తంగా వర్సిటీలో ఈ నెల 15 వరకు నిర్వహించే పున్ణశ్చరణ తరగతులను మంగళవారం ఆయన ప్రారంభించారు. 'సెంట్ ట్రెండ్స్ ఇన్ మాలిక్యులర్ బయాలజీ టెక్నాలజీ కాన్సెప్ట్ ప్రాక్టీస్' అనే అంశంపై ఈ తరగతులను బెంగుళూరు, అహమ్మదాబాద్, సూరల్లీ సైన్స్ అకాడమీల సహకారంతో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైన్స్ అధ్యాపకులు, పరిశోధకులు, శాస్త్రవేత్తలలో శాస్త్ర విజ్ఞానం పట్ల మరింత అవగాహన పెంచడానికి ఇవి ఉపయోగపడతాయని ప్రొఫెసర్ విజయన్ అన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ నిమ్మా వెంకటరావు ఈ తరగతులు విజయవంత కావాలని ఆకాంక్షిస్తూ, ఆడియో సందేశాన్ని పంపారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డి.కామరాజు మాట్లాడుతూ ఈ తరగతుల ద్వారా నేర్చుకున్ని విజ్ఞాన, సాంకేతిక అంశాలను కళాశాల స్థాయిలో మరింత ప్రాచుర్యం పొందేలా అధ్యాపకులు కషి చేయాలని కోరారు. విశ్వవిద్యాలయం డైరక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ డైరక్టర్ ప్రొఫెసర్ జి. తులసీరావు మాట్లాడుతూ శాస్త్ర, సాంకేతిక విజ్ఞానం, కొత్త ఆవిష్కరణల ఫలితాలు సామాన్యులకు చేరు కావాలన్నారు. ఇటీవల కాలంలో శాస్త్రవేత్తలు చేసిన కషి ఫలితంగా కో-వాక్సిన్ అందుబాటులోకి వచ్చిందన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, నాగాలాండ్, మహారాష్ట్ర ఒడిశా వంటి పది రాష్ట్రాలకు చెందిన ఆ మంది అధ్యాపకులు ఈ తరగతుల్లో పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో సిడిసి డీన్ ప్రొఫెసర్ బి. అడ్డయ్య, వర్సిటీ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ తీ రాష్ట్ర సాంకేతిక రంగాల్లో వస్తున్న పరిశోధన, అభివద్ధి అంశాలపట్ల అధ్యాపకుల్లో ఆసక్తిని పెంపుదించేందుకు సైన్సు అకాడమీలు కషి చేస్తున్నాయని కొచ్చిలోని సైన్స్ అండ్ టెక్నాలజీ విశ్వవిద్యాలయంకు చెందిన ప్రొఫెసర్ విజయన్ అన్నారు. శాస్త్ర విజజనం సామాన్యులకు చేరన కావాలన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం బయోటెక్నాలజీ విభాగం, శ్రీకాకుళంలోని ప్రభుత్వ డిగ్రీ, పి.జి కళాశాలలో పురుషుల సంయుక్తంగా వర్సిటీలో ఈ నెల 15 వరకు నిర్వహించే పున్ణశ్చరణ తరగతులను మంగళవారం ఆయన ప్రారంభించారు. సెంట్ ట్రెండ్స్ ఇన్ మాలిక్యులర్ బయాలజీ టెక్నాలజీ, కాన్సెప్ట్ ప్రాక్టీస్ అనే అంశంపై ఈ తరగతులను బెంగుళూరు, అహమ్మదాబాద్, సూరల్లీ సైన్స్ అకాడమీల సహకారంతో నిర్వహిస్తున్నారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైన్స్ అధ్యాపకులు, పరిశోధకులు, శాస్త్రవేత్తలలో శాస్త్ర విజ్ఞానం పట్ల మరింత అవగాహన పెంచడానికి ఇవి ఉపయోగపడతాయని ప్రొఫెసర్ విజయన్ అన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ నిమ్మా వెంకటరావు ఈ తరగతులు విజయవంత కావాలని ఆకాంక్షిస్తూ, ఆడియో సందేశాన్ని పంపారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డి కామరాజు మాట్లాడుతూ ఈ తరగతుల ద్వారా నేర్చుకొన్ని విజ్ఞాన, సాంకేతిక అంశాలను కళాశాల స్థాయిలో మరింత ప్రాచుర్యం పొందేలా అధ్యాపకులు కషి చేయాలని కోరారు. విశ్వవిద్యాలయం డైరక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ డైరక్టర్ ప్రొఫెసర్ జి తులసీరావు మాట్లాడుతూ శాస్త్ర, సాంకేతిక విజ్ఞానం, కొత్త ఆవిష్కరణల ఫలితాలు సామాన్యులకు చేరు కావాలన్నారు. ఇటీవల కాలంలో శాస్త్రవేత్తలు చేసిన కషి ఫలితంగా కో-వాక్సిన్ అందుబాటులోకి వచ్చిందన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, నాగాలాండ్, మహారాష్ట్ర, ఒడిశా వంటి పది రాష్ట్రాలకు చెందిన ఆ మంది అధ్యాపకులు ఈ తరగతుల్లో పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో సిటిసి డిస్ ప్రొఫెసర్ బి. అడ్డయ్య, వర్సటీ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పి.సుజాత, శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ పై లక్ష్మి, ప్రభుత్వ కళాశాల బయోటెక్నాలజీ విభాగాధిపతి ఎం ప్రదీప్, డాక్టర్ విజయు బయోటెక్నాలజీ విభాగాధిపతి డాక్టర్ స్వప్నవాసిని, అధ్యాపకులు డాక్టర్ ఉదరుభాస్కర్, పి మాధవరావు తదితరులు పాల్గొన్నారు.