Nov 25,2020 20:56

విజరు దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఫైటర్‌' సినిమాలో మలయాళ నటుడు సురేష్‌ గోపి కీలకపాత్రలో కనిపించనున్నారు. ఆ కీలక సన్నివేశాల చిత్రీకరణ ఇప్పటికే పూర్తయింది. లాక్‌డౌన్‌తో గత 9 నెలలుగా పున్ణ ప్రారంభం కాలేదు. త్వరలోనే షూటింగ్‌కు ఏర్పాట్లు చేస్తున్నారు. రమ్యకృష్ణ మరో కీలక పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే.