Oct 28,2021 11:34

ప్రజాశక్తి - ప్రకాశం : నిత్యావసర ధరలకుతోడు.. రోజురోజుకూ పెట్రో, డీజిల్‌ ధరలు పెరుగుతూ సామాన్యుడి నడ్డివిరుస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం పెంచుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలకు నిరసగా లారీ ఓనర్స్‌ ఆధ్వర్యంలో వామపక్షాలు గురువారం రాస్తారోకో నిర్వహించారు. రోజురోజుకీ పెట్రోల్‌ ధరలు పెరగడంతో లారీలను నడపలేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. దాంతో కుటుంబాలు కూడా ఆర్థికంగా ఎన్నో కష్టాలు పడాల్సి వస్తుందని అన్నారు. ఈ సందర్భంగా పెట్రోల్‌ డీజిల్‌ ధరల్ని అత్యవసరంగా తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని లారీ ఓనర్స్‌ డిమాండ్‌ చేశారు.
 

petrol 2