Oct 28,2021 12:13

విజయవాడ : పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌, నిత్యావసర సరకుల ధరలు విపరీతంగా పెంచుతూ...ప్రజలపై భారాలు మోపుతున్న కేంద్రంలోని బిజెపి విధానాలను వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా వామపక్షాల ఆధ్వర్యంలో నిరసనలు మిన్నంటాయి. పెట్రోల్‌ ధరల పెంపుకు నిరసనగా విజయవాడలో ఆందోళనలు చేపడుతున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధును పోలీసులు అరెస్టు చేశారు.

baburao

పెట్రో, గ్యాస్‌, నిత్యావసర సరుకులపై వామ పక్షాల నిరసన గళం.. మధు అరెస్ట్‌

నెల్లూరులో నిరసనలుపెట్రో, గ్యాస్‌, నిత్యావసర సరుకులపై వామ పక్షాల నిరసన గళం.. మధు అరెస్ట్‌

పెట్రోల్‌ డీజిల్‌ ధరలు తగ్గించాలని కర్నూలు జిల్లా లో భారీ ర్యాలీ.. మాట్లాడుతున్న సిపిఎం ,కేంద్ర కమిటీ సభ్యులు గపూర్‌ .

విజయనగరం

విజయనగరంలో  కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తోన్న వామపక్ష నేతలు

 

పెట్రో, గ్యాస్‌, నిత్యావసర సరుకులపై వామ పక్షాల నిరసన గళం.. మధు అరెస్ట్‌

ఒంగోలు కలెక్టర్ కార్యాలయం వద్ద

araku

అరకులో ...

చిలకలూరిపేటలో

చిలకలూరిపేటలో

గుంటూరులో

గుంటూరులో

ఆత్మకురులో

ఆత్మకురులో