Jan 28,2021 00:26

పాఠశాలకు ప్రింటర్‌, జిరాక్సు మిషన్లు అందిస్తున్న దాతలు

ప్రజాశక్తి-ఇంకొల్లు రూరల్‌: మండలంలోని దుద్దుకూరు గ్రామానికి చెందిన ఎన్‌ఆర్‌ఐ రాయిణి సుబ్బరామయ్య ఆచార్య రంగా జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు ప్రింటర్‌, జిరాక్సు మిషన్‌ను ప్రధానోపాధ్యాయిని కె.ఈశ్వరవాణి అందజేశారు. అభినందించారు. కార్యక్రమంలో సుబ్బరామయ్య తండ్రి తిరుపతిరాయుడు, గ్రామ పెద్దలు చిగురుపాటి మోహన్‌రావు, వసంత వెంకటేశ్వర్లు, చెన్నుపాటి మధుసూధనరావు, మురళీకృష్ణ, తల్లిదండ్రుల కమిటీ చైర్మన్‌ జి.దిబోరా, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.