Nov 25,2021 20:26

రజినీకాంత్‌ మరో సినిమా సైన్‌ చేసినట్లు సమాచారం. 'అన్నాత్తే' సినిమాను నిర్మించిన సన్‌ పిక్చర్స్‌లోనే ఈ సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌కి పాండిరాజ్‌ స్క్రిప్ట్‌ నచ్చడంతో రజినీకాంత్‌ వెంటనే గ్రీన్‌ సిగల్‌ ఇచ్చారు. అలాగే 'అన్నాత్తే' సినిమా డైరెక్ట్‌ చేసిన శివ.. రజినీకాంత్‌తో మరో సినిమా చేయాలని ప్లాన్‌ చేస్తున్నారు.  ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌ డిస్కషన్‌ స్టేజ్‌లో ఉంది.