Apr 11,2021 15:41

పొదిలి(ప్రకాశం): మండలంలోని విశ్వనాధపురం మూడో సచివాలయం పరిధిలో 4 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. రెడ్‌ జోన్‌ ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతాన్ని తహశీల్దార్‌, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ డా. చక్రవర్తి, సచివాలయం సిబ్బంది, వైద్య సిబ్బంది పరిశీలించారు.