Feb 25,2021 19:19

పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటున్న దృశ్యం

నిరాశ్రయులకు అన్నదానం
ప్రజాశక్తి - గూడూరు :అమెరికాలో ఉన్న ఖాదర్‌ బాషా పుట్టినరోజు సందర్భంగా వారి సతీమణి అర్షియ దాతత్వంతో పట్టణ గమళ్లపాలెంలోని మై ఫ్రెండ్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో మేప్మా, మున్సిపాలిటీ నిర్వహిస్తున్న నిరాశ్రయుల వసతిగహంలోని నిరాశ్రయులకు గురువారం మధ్యా హ్నం భోజనం, పండ్లు అందజేశారు
ఈ సందర్భంగా మై ఫ్రెండ్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధి కలీమ్‌ మాట్లాడుతూ పుట్టినరోజు వేడుకలను నిరాశ్రయుల మధ్య జరుపుకోవాలనే ఆలోచన రావడం సంతోష కరమన్నారు అర్షియకి ప్రత్యేక కతజ్ఞతలు తెలిపారు. సంస్థ సభ్యులు కలీం, షన్ను, హర్ష, రమేష్‌, ప్రసాద్‌, మహేష్‌, హరి ఉన్నారు.