
జెండా ఆవిష్కరిస్తున్న ఎఐటియుసి నాయకులు
మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏర్పాటు
ప్రజాశక్తి - గూడూరు :మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏర్పాటు సందర్భంగా పట్టణం లోని పురపాలక కార్యాలయం వద్ద ఎఐటియుసి ఆధ్వర్యంలో జెండాను శుక్రవారం ఆవిష్కరించారు ఎఐటియుసి జిల్లా కార్యదర్శి దామా అంకయ్య మాట్లాడారు.అనంతరం పారిశుధ్య కార్మికుల బకా యిలు చెల్లించాలని కమిషనర్ ఓబులేశుకు వినతిపత్రం అంది ంచారు. నాయకులు కాలేష , చంద్రయ్య ,ప్రభాకర్ , జాన్ , సునీల్ , రాఘవులు పాల్గొన్నారు.