Sep 19,2021 21:45

ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : జిల్లాలో ఆదివారం మరో 141 మందికి మందికి కరోనా నిర్ధారణవడంతో ఇప్పటి వరకు పాజిటివ్‌ల సంఖ్య 1,76,771కు పెరిగింది. తాజా పాజిటివ్‌లలో గుంటూరు నగరంలో 50 నమోదైనట్లు జిల్లా అధికారులు ప్రకటించగా 26 నమోదైనట్లు కార్పొరేషన్‌ అధికారులు పేర్కొన్నారు.
ప్రాంతాల వారీగా పాజిటివ్‌ల వివరాలు
అమరావతి 2, అచ్చంపేట 2, గుంటూరు రూరల్‌ 2, మంగళగిరి 5, మేడికొండూరు 1, ముప్పాళ్ల 1, పెదకాకాని 2, పెదనందిపాడు 2, పెదకూరపాడు 2, ఫిరంగిపురం 1, ప్రత్తిపాడు 2, సత్తెనపల్లి 2, తాడేపల్లి 5, తాడికొండ 1, తుళ్లూరు 1, దుర్గి 2, కారంపూడి 2, చిలకలూరిపేట 8, ఈపూరు 1, యడ్లపాడు 1, నరసరావుపేట 9, నకరికల్లు 1, రొంపిచర్ల 4, వినుకొండ 1, అమృతలూరు 4, చెరుకుపల్లి 3, దుగ్గిరాల 1, కర్లపాలెం 1, కొల్లిపర 1, నిజాంపట్నం 1, పొన్నూరు 2, తెనాలి 21, గుంటూరు నగరంలో బాలాజీనగర్‌ 2, ఆటోనగర్‌ 2, పండరీపురం 4, మరో 18 ప్రాంతాల్లో ఒక్కొక్కరు చొప్పున వైరస్‌ బారిన పడ్డారు.