Sep 17,2021 23:02

ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : జిల్లాలో శుక్రవారం 132 మందికి కరోనా నిర్ధారణవడంతో ఇప్పటి వరకు పాజిటివ్‌లు 1,76,499కు పెరిగాయి. తాజా పాజిటివ్‌లలో గుంటూరు నగరంలో 36 నమోదైనట్లు జిల్లా అధికారులు ప్రకటించగా 33 నమోదైనట్లు కార్పొరేషన్‌ అధికారులు పేర్కొన్నారు.
ప్రాంతాల వారీగా పాజిటివ్‌లు
గుంటూరు రూరల్‌ 3, మంగళగిరి 5, మేడికొండూరు 1, ముప్పాళ్ల 1, పెదనందిపాడు 2, ప్రత్తిపాడు 1, రాజుపాలెం 1, సత్తెనపల్లి 2, తాడేపల్లి 5, తాడికొండ 2, తుళ్లూరు 3, వట్టిచెరుకూరు 4, దాచేపల్లి 1, దుర్గి 2, కారంపూడి 3, మాచవరం 1, పిడుగురాళ్ల 2, రెంటచింతల 1, బొల్లాపల్లి 1, చిలకలూరిపేట 6, నాదెండ్ల 6, నరసరావుపేట 14, నూజెండ్ల 2, శ్యావల్యాపురం 1, వినుకొండ 3, అమృతలూరు 2, బాపట్ల 4, చెరుకుపల్లి 1, కొల్లిపర 1, కొల్లూరు 2, నగరం 1, నిజాంపట్నం 2, పి.వి. పాలెం 1, పొన్నూరు 1, రేపల్లె 1, తెనాలి 6, వేమూరు 1, గుంటూరు నగరంలో.. పలకలూరు 6, ఏటి అగ్రహారం 3, బ్రాడీపేట 2, ఐపిడి కాలనీ 2, రాజేంద్ర నగర్‌ 2, పండరిపురం 2, మరో 16 ప్రాంతాల్లో ఒక్కో కేసు నమోదైంది.