May 03,2021 20:21

మాస్క్‌ వేసుకో!
మాస్క్‌ వేసుకో!
పరిశుభ్రతగా
నీ చేతులుంచుకో
నీ ఆరోగ్యం కాపాడుకో
సామాజిక దూరం పాటించు
కరోనా సెకండ్‌ వేవ్‌
పొంచి వుంది చూసుకో
ముందు జాగ్రత్తగా నువ్వు
బయట ఎక్కువ తిరగకు
ఆరోగ్యమే మహాభాగ్యం
అదే అదే మనకు రక్ష
లేకుంటే మనకు
కరోనా సెకండ్‌ వేవ్‌
కంటికి కనిపించని వైరస్‌
కాచుకుని కూర్చుంది
జాగ్రత్తో జాగ్రత్త
పరిసరాల పరిశుభ్రత తో
ముందుకు సాగిపోదాం
వ్యక్తిగత శుభ్రతతో
కరోనా ను జయిద్దాం!
మాస్క్‌ వేసుకో!
మాస్క్‌ వేసుకో!
- ఎల్‌. ప్రఫుల్ల చంద్ర
6300546700