Dec 03,2021 11:09

శ్రీకాకుళం : జవాద్‌ తుపాను వేళ.. అన్నదాతల్లో ఆందోళన పెరుగుతుంది. వీరఘట్టం మండలంలో శుక్రవారం ఉదయం నుండే వాతావరణంలో మార్పు రావడంతో రైతన్నలు పొలాలకు పరుగులు తీశారు. పంటలను కుప్పలు వేసుకుంటున్నారు.