Feb 23,2021 21:38

బెంగుళూరు : లివరేజ్‌ ఎడ్యు.కామ్‌ యునివాలీ.కామ్‌, ఐవి100.కామ్‌, వర్చువల్‌ ఫెయిర్‌ ప్లాట్‌ఫాం యూనికనెక్ట్‌ ప్లాట్‌ఫారమ్‌లను నిర్వహిస్తున్న లీవరేజ్‌ ఎడ్‌-టెక్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌ రూ. 47 కోట్ల సిరీస్‌ ఎ నిధులను సమీకరించింది. ఈ దశలో టుమారో క్యాపిటల్‌ నాయకత్వం వహించిందని ఆ సంస్థ పేర్కొంది. దీనితో కంపెనీ 3 దశల్లో రూ.60 కోట్ల నిధులను సమీకరించినట్లు తెలిపింది.