
చిత్తూరు: జిల్లా ఆస్పత్రిలో తాత్కాలిక ఎంఎన్ఒగా పనిచేస్తున్న నరసింహులు బెంగుళూరులో సోమవారం రాత్రి మృతి చెందారు. ఇటీవలే ఆయన కోవిడ్ వ్యాక్సిన్ 2వ డోసు తీసుకున్నారు. అనంతరం ఆయనకు జ్వరం వచ్చింది. బెంగుళూరులో సోమవారం రాత్రి చనియాడు. కోవిడ్ వ్యాక్సిన్ కాకుండా ప్లేట్లెట్లు తగ్గడంతో చనిపోయి ఉంటాడని, రిపోర్టులు చూసేవరకు ఎలా చనిపోయాడో చెప్పలేమని వైద్యులు చెబుతున్నారు.