Oct 28,2021 11:25

ప్రజాశక్తి - కనిగిరి : కనిగిరిలో సిపిఎం 5వ ప్రాంతీయ కమిటీ మహాసభ ప్రారంభమైంది. పార్టీ జెండాను సీనియర్‌ నాయకులు రాజు ఎగురవేశారు. అలాగే ఈ కార్యక్రమంలో.. కామ్రేడ్‌ మొడి నారాయణ చిత్రపటానికి సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు వై. సిద్ధయ్య పూలమాల వేసి నివాళులర్పించారు.
 

y siddayya