Feb 13,2021 10:52

కమలాపురం(కడప): మండలంలోని పెద్దచెప్పలి గ్రామంలో, పెండ్లిమర్రి మండలం వెల్లటూరు గ్రామంలో ఓటర్లకు స్లిప్పులు అందలేదు. 50శాతం మంది ఓటర్లు స్లిప్పులు లేక తికమక పడ్డారు. దీంతో కొంతమంది వెనుతిరిగి వెళ్లిపోయారు.