హైదరాబాద్: తెలంగాణ మంత్రి కెటిఆర్‌ను క్రికెటర్ హనుమ విహారి సోమవారం ప్రగతిభవన్‌లో కలిశారు. ఈ సందర్భంగా కెటిఆర్ హనుమవిహారిని శాలువాతో సత్కరించారు. ఇరువురూ క్రికెట్ సంబంధిత అంశాలపై చర్చించుకున్నారు. అనంతరం విహారి.. బ్యాట్‌ను కెటిఆర్‌కు అందజేశారు.

Copyright 2016 - Prajasakti Telugu Daily All Rights Reserved