ఎవరైనా సరే .. మీ శ్రీమతి ఏం చేస్తారు అని అడిగితే- ఆవిడకు బయట చేసే ఉద్యోగం ఏమీ లేకుంటే- ఃఃఆ .. ఆవిడా .. ఖాళీనే. ఇంట్లోనే ఉంటుంది..ఃః అంటారు కొంతమంది మగ మహాశయులు.
ఒక మడుగులో చాలా చేపలుండేవి. ఒకరోజు నక్క ఎలాగైనా వాటిని తినాలని అవకాశం కోసం ఎదురు చూస్తోంది. అది గమనించిన ఒక పెద్ద చేప మిగతా చేపలన్నింటిని హెచ్చరించింది.
చిరుత పిల్ల టోని, నక్కపిల్ల జిత్తు మంచి స్నేహితులు. ఇద్దరూ ఒకే స్కూల్లో చదువు కుంటున్నారు. ప్రతిరోజూ సాయంకాలం ఇద్దరూ తమ స్నేహితులతో ఆడుకునేవారు. ఒకరోజు జిత్తు వాళ్ళ నాన్న సెల్ఫోన్ కొన్నాడు.