కర్నాటక సాంప్రదాయ నాటకరూపం యక్షగానం ఎంతో ప్రాచుర్యం పొందింది. భారీ శిరస్త్రాణాలు, మేకప్, బరువైన దుస్తులు, ఆభరణాలు యక్షగానం చేసే వారి ప్రత్యేక అలంకరణలు.
స్మృతి తన పిల్లలను పై చదువుల కోసం కొడైకెనాల్లో చేర్చింది. వారు హాస్టల్లో అలవాటు పడేవరకూ తాను కూడా అక్కడే ఉండాలనుకుంది. బయట ఒక గదిని అద్దెకు తీసుకుంది.
నీలిరంగులో చూడటానికి అందంగా కనిపిస్తుంది. ఆదమరిస్తే ప్రమాదకరంగా ముందుకొస్తుంది. దాని పేరు బ్లూ డ్రాగన్ (గ్లాకస్ అట్లాంటికస్). ఇది సముద్రంలో కనిపించే ఒక రకమైన జీవి.