Oct 28,2021 20:41

మాట్లాడుతున్న జెసి

మాట్లాడుతున్న జెసి
ఇళ్ల స్థలాలు పరిశీలన
ప్రజాశక్తి-అల్లూరు:మండలంలోని నార్త్‌ మోపూరు, అల్లూరులో ప్రభుత్వం కొనుగోలు చేసి పేదలకు ఇస్తున్న ఇళ్ల స్థలాలను గురువారం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ హరేంద్ర ప్రసాద్‌ పరిశీలించారు. లేఔట్లకు సంబంధించిన మౌలిక వసతుల గురించి తహశీల్దార్‌ శ్రీరామకష్ణ ను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కావలి ఏఎంసీ చైర్మన్‌ మన్నె మాల సుకుమార్‌ రెడ్డి, వైసిపి మండల ప్రధాన కార్యదర్శి సామంతుల సురేష్‌ రెడ్డి, తిక్కవరపు మధు రెడ్డి,కావలి ఆర్డిఓ శీను నాయక్‌, ఆర్‌ఐలు సుధీర్‌, విష్ణు,ఎంపీడీవో నగేష్‌ కుమారి, ఏ పీ ఓ చెంచయ్య, సర్వేయర్‌ శ్రీనివాసులు, వీఆర్వోలు తలారి శ్రీనివాసులు, పుల్లా రావు తదితరులున్నారు.