
ఫొటో : ఆర్థిక సాయం అందజేస్తున్న పోలీసులు
ఫొటో : ఆర్థిక సాయం అందజేస్తున్న పోలీసులు
హోంగార్డ్ కుటుంబానికి ఆర్థిక సాయం
ప్రజాశక్తి-ఉదయగిరి : హోంగార్డ్ దుర్గాప్రసాద్ మరణం ఆకుటుంబానికి తీరనిలోటనీ, సిఐ తమ బృందంతో ఆ కుటుంబానికి లక్ష రూపాయలు నగదును అందజేసి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. సోమవారం తమ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న హోంగార్డు బి.దుర్గాప్రసాద్ కుటుంబం చిన్న సమస్యతో మందు తాగి మరణించారు. ఆ కుటుంబానికి పెద్ద దిక్కు మరణించడంతో ఆకుటుంబం దుఖంతో ఉంది కాబట్టి పోలీసు కుటుంబం తరుఫున ఎంతో కొంత సాయం చేయాలనే ఉద్దేశంతో స్టేషన్ పరిధిలోని సిబ్బంది కలసి సి.ఐ.ఆధ్వర్యంలో కొంత హోంగార్డు బి.దుర్గాప్రసాద్ కుటుంబానికి లక్ష నగదును అందజేసింది. కార్యక్రమంలో ఎస్ఐ మరిడి నాయుడు, సిబ్బంది పాల్గొన్నారు.