Oct 27,2021 23:44

రూ.లక్ష విరాళం అంది స్తున్న గోవర్ధన్‌రెడ్డి

ప్రజాశక్తి -పలాస రూరల్‌: మండలంలోని లీలావతి గ్రామంలో ఉద్దాన విద్య అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో నిర్మిస్తున్న గ్రంథాలయానికి హైదరాబాద్‌ మెగా ఇంజినీరింగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ గోవర్ధన్‌రెడ్డి రూ.లక్ష విరాళంగా అందజేశారు. కార్యక్రమంలో యువివి ముఖ్య సలహాదారులు, అడిషనల్‌ డైరెక్టర్‌ జె తాతారావు, గౌరవాధ్యక్షులు బి.ఓంకార్‌, కోదండ కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.