Oct 27,2021 22:30

నిరసన వ్యక్తం చేస్తున్న ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు

ఎస్‌ఎఫ్‌ఐ ఆందోళన
ప్రజాశక్తి నెల్లూరు ఎయిడెడ్‌ విద్యా సంస్థలను నిర్వీర్యం చేసేలా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జిఒ నెంబర్‌ 42, 50 లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో నగరంలో నిరసన చేపట్టారు. బుధవారం నగరంలోని విఆర్‌సి సెంటర్‌ నుంచి కలెక్టరేట్‌ వరకు ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో స్టూడెంట్స్‌ ప్రదర్శన నిర్వ హించారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి యు. సనత్‌, పిశ్రీని వాసులు మాట్లాడారు. పేద విద్యార్థులకు విద్యను దూరం చేసే విధంగా ప్రభుత్వ నిర్ణయాలుఉన్నాయన్నారు. నగరంలో 1875 నుంచి కొంతమంది దాతల సహకా రంతో ఏర్పడిన విఆర్‌ విద్యాసంస్థలు నిరాట ంకంగా కొనసాగాయన్నారు. ముందస్తు