Dec 05,2021 18:36

అమరావతి: ఎపిలో కొత్తగా 154 కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 30,979 శాంపిల్స్‌ పరీక్షించగా, అందులో 154 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని ఎపి ఆరోగ్య శాఖ తెలిపింది. నలుగురు కోవిడ్‌ బాధితులు మఅతి చెందారు. ఇదే సమయంలో 177 మంది కోవిడ్‌ నుంచి పూర్తి స్థాయిలో కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 3,05,70,020 కు చేరుకుంది. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,73,730 కు పెరిగింది. ఇందులో 20,57,156 మంది పూర్తిస్థాయిలో కోలుకోగా, 14,452 మంది కోవిడ్‌ బాధితులు మఅతి చెందారని ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 2,122 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని ఎపి ఆరోగ్య శాఖ పేర్కొంది.