
ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. కొత్తగా ఈ సినిమాలోకి హీరోయిన్గా కియారా అద్వానీ తీసుకున్నట్లు సమాచారం. కథ నచ్చడంతో పాటు ఎన్టీఆర్- త్రివిక్రమ్ కాంబినేషన్ నచ్చి ఈ సినిమాలో నటించేందుకు ఆమె ఒప్పకుందట.