Kurnool

Nov 27, 2020
- ఎనిమిదో రోజు తుంగభద్ర పుష్కరాలు
Nov 27, 2020
విద్యుత్‌ ఎస్‌ఇ ఆఫీసు ముందు రైతు సంఘాల ధర్నా
Nov 27, 2020
- 15వేల హెక్టార్లలో పంట నష్టం - చాగలమర్రిలో అత్యధిక వర్షపాతం
Nov 27, 2020
ప్రజాశక్తి - ఆళ్లగడ్డ రూరల్‌: నివర్‌ తుఫానుతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని మాజీ జడ్‌పిటిసి చాంద్‌ బాష కోరారు. శుక్రవారం తుఫానుతో నష్టపోయిన రైతుల పొలాలను ఆయన పరిశీలించి మాట్లాడారు.
Nov 27, 2020
- ఫోన్‌లో జెసితో మాట్లాడిన వైద్యులు - తక్షణమే సమాచారం అందించండి : డిఇఒ
Nov 27, 2020
కళ్లు, చెవులు, నోరు మూసుకుని నిరసన
Nov 27, 2020
- దూదేకుల ఫెడరేషన్‌ మాజీ చైర్మన్‌ డాక్టర్‌ బాబన్‌
Nov 27, 2020
ప్రజాశక్తి - డోన్‌: భారతీయ సంస్కృతిలో అంతర్భాగమైన ఆయుర్వేదంతో చక్కటి ఆరోగ్యం పొందవచ్చని మున్సిపల్‌ కమిషనర్‌ కెఎల్‌ఎన్‌.రెడ్డి తెలిపారు.
Nov 27, 2020
ప్రజాశక్తి - చిప్పగిరి: గౌరమ్మ పండగ సందర్భంగా డిసెంబర్‌ 1, 2న ఓపెన్‌ కబడ్డీ టోర్నమెంట్‌ నిర్వహిస్తున్నామని ఎంపిపి హేమలత భర్త, వైసిపి సీనియర్‌ నాయకులు జూటూరు మారయ్య తెలిపారు.
Nov 27, 2020
డీఎస్పీ బంగ్లా రోడ్డు నిర్మాణానికి ఏర్పాట్లు
Nov 27, 2020
ప్రజాశక్తి-ఆదోనిరూరల్‌: మార్కెట్‌ యార్డుకు వచ్చిన రైతులకు సబ్సిడీ భోజనం కౌంటర్‌ను ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.