Jan 21,2021 18:50

swagatam palukutunna nayakulu

ఢిల్లీ వెళ్లిన యువ రైతులకు స్వాగతం
ఉయ్యూరు : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన 3 నల్ల వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఉద్యమం పాల్గొని తిరిగి వచ్చిన యువరైతులు బాజిబాబు, అంబటి శ్రీను, వెంకటేశ్వరరావులకు గురువారం ఉయ్యూరులో ప్రజాసంఘాల నాయకులు రత్నం భాస్కరరావు, కె.శివనాగేంద్రం, సిహెచ్‌. సుబ్బారావు, నిమ్మాది కొండ, శీలం ప్రకాశరావు తదితరులు పూలమాలలు వేసి ఘనంగా స్వాగతం పలికారు.