Oct 26,2020 21:41

దసరా సందర్భంగా నయనతార నటిస్తున్న 'ముక్తి అమ్మాన్‌' చిత్రం నుంచి ట్రైలర్‌ విడుదల చేశారు. ఈ చిత్రం తెలుగులో 'అమ్మోరు తల్లి'గా విడుదల కానుంది. ఎన్‌జె శరవణన్‌, ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించారు. ఇశారి కె గణేష్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి గిరీశ్‌ సంగీతం సమకూర్చారు. ఈ చిత్రం దీపావళికి నవంబర్‌ 14న డిస్నీ హాట్‌స్టార్‌లో విడుదల కానుంది.