Feb 25,2021 20:14

విజయ్‌ శంకర్‌, మౌర్యాని జంటగా శివత్రి ఫిలిమ్స్‌ పతాకంపై రూపొందిన చిత్రం 'దేవరకొండలో విజయ్ ప్రేమకథ'. వెంకటరమణ.ఎస్‌ ఈ చిత్రానికి దర్శ కత్వం వహించారు. పడ్డాన మన్మథరావు నిర్మాత. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసు కున్న ఈ సినిమా మార్చి 11న విడుదలకానుంది. 'ఒక ఊర్లో జరిగే విజరు అనే యువకుడి ప్రేమ కథే ఈ టైటిల్‌కి కారణం. విజరు దేవరకొండ మీద అభిమానంతో ఆయన పేరునే ఈ సినిమాకు పెట్టుకున్నా' అంటున్నారు దర్శకుడు.