Sports

Nov 27, 2020
సిడ్నీ : సిడ్నీ వేదికగా జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఘోర పరాజయాన్ని చవిచూసింది.
Nov 27, 2020
సిడ్నీ : మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా సిడ్నీ క్రికెట్‌ మైదానంలో భారత్‌తో జరుగుతున్న తొలి వన్డేలో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్‌లు పరుగుల వరద పారించారు.
Nov 27, 2020
సిడ్ని : భారత్‌, - ఆస్ట్రేలియా క్రికెట్‌ సమరం మొదలైంది. సిడ్ని వేదికగా జరుగుతున్న మూడు వన్డే సిరీస్‌లో భాగంగా తొలి వన్డే శుక్రవారం ప్రారంభమైంది.
Nov 26, 2020
బ్యూనస్‌ ఎయిర్స్‌(అర్జెంటీనా) : గుండెపోటుతో బుధవారం మరణించిన లెజెండ్‌ డీగో మారడోనాను కడసారి చూసేందుకు అభిమానులు పోటెత్తారు.
Nov 26, 2020
సిడ్నీ : కరోనా అనంతరం విరాట్‌ కోహ్లీ నేతృత్వంలోని భారత జట్టు తమ తొలి పోరుకు సిద్ధమైంది.
Nov 26, 2020
టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ స్థానాన్ని భర్తీ చేయడం కష్టమని యువ క్రికెటర్‌ కెఎల్‌ రాహుల్‌ అభిప్రాయపడ్డాడు.
Nov 25, 2020
ముంబయి: ఆస్ట్రేలియాతో జరిగే తొలి రెండు టెస్ట్‌ మ్యాచ్‌లకు ఇషాంత్‌ శర్మ దూరం కావడం టీమిండియాకు పెద్ద ఎదురుదెబ్బ అని సీనియర్‌ పేసర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ అభిప్రాయపడ్డాడు.
Nov 25, 2020
మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ ఒకటి, రెండు వారాల పాటు వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Nov 25, 2020
క్రైస్ట్‌చర్చ్‌: న్యూజిలాండ్‌ టూర్‌లో ఉన్న వెస్టిండీస్‌ జట్టు టి20 సిరీస్‌కు సిద్ధమైంది.
Nov 25, 2020
విధ్వంసకర ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్‌స్మిత్‌ను ఎదుర్కోవాలంటే ఎంత పెద్ద బౌలర్‌కైనా సవాలుతో కూడుకున్న పనే.
Nov 25, 2020
అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసిసి) చైర్మన్‌గా గ్రెగ్‌ బార్‌క్లే ఎన్నికయ్యాడు.
Nov 25, 2020
ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. తొలి రెండు టెస్టులకు రోహిత్‌ శర్మ, ఇషాంత్‌ శర్మ దూరమయ్యారు.