Features

Nov 27, 2020
కొన్ని పనులు మగవాళ్లు మాత్రమే చేయగలరని, మహిళలు అసలు చేయలేరని కొంతమంది భావిస్తారు. అలాంటి భావనలకు చెల్లుచీటి రాసిన వనితలు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వరసలో మరొక పేరు గుర్మెంట్‌ ఆంగ్మో.
Nov 26, 2020
అతడు ఆటను ఓ అద్భుతంగా మార్చేశాడు. రెప్పపాటు కాలంలో ఎన్నో మహాద్భుతాలను ఆవిష్కరించాడు. ఒక ఆటకే కాదు; ఆవేశానికీ, ఆశయానికీ, ముక్కుసూటితనానికీ ప్రతీకగా నిలిచాడు.
Nov 25, 2020
ఏ సమస్య వచ్చినా ఆ అడవి బిడ్డలంతా ఒక్కటవుతారు. ఒక్కమాటపై నిలుస్తారు. ఒక్కబాటలో ఉద్యమిస్తారు. తమని, తామున్న అడవిని కాపాడుకునేందుకు కోందు మహిళలు సాగిస్తున్న స్ఫూర్తిదాయక పోరాట గాథ ఇది.
Nov 25, 2020
చలికాలంలో చర్మం పొడిబారడం, పగుళ్లు ఏర్పడడం జరుగుతుంది. ఈ సమస్యల బారినపడకుండా ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి.
Nov 24, 2020
భౌతిక దాడి జరిగితేనే హింసగా పరిగణిస్తారు చాలామంది. కానీ హింస భౌతికరూపంలోనే కాదు; అనేక రూపాల్లో, అనేక సందర్భాల్లో వ్యక్తమవుతుంది.
Nov 23, 2020
విజయవాడ మొగల్రాజుపురంలోని సిద్ధార్థనగర్‌కు చెందిన వేముల సాయి అక్షర (16) తల్లిదండ్రులు బుజ్జి, సుజనశ్రీ.
Nov 22, 2020
మహిళలు కొన్ని ఉద్యోగాలకే పరిమితం అవ్వాలనే భావనని బద్దలు కొడుతూ... గత మూడేళ్లుగా రైలుబండిని సమర్థవంతంగా నిర్వహిస్తోంది ఆ వనితల బృందం.
Nov 22, 2020
ఐదేళ్ల వయసులోనే చుట్టూ పిల్లల చేత ఎగతాళికి గురై, ఆ తరువాత అమ్మానాన్నల నిరాదరణకు గురై అనాథగా మారింది మనీషా. పెరిగి, పెద్దదై...
Nov 21, 2020
అతి సాధారణ పదాలను పదునైన బాణాల్లా ప్రయోగించే అక్షరయోధుడు తను. జర్నలిజానికి కవిత్వపు సోయగాన్ని అద్దాడు. కవిత్వానికి సామాజిక బాధ్యతను పొదిగాడు.
Nov 21, 2020
పిల్లలూ, ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న విషయాలను మన కళ్ల ముందు చూపిస్తున్న టెలివిజన్‌ పుట్టిన రోజు ఈరోజే!
Nov 20, 2020
ఈ సమాజంలో తామూ అందరిలానే గౌరవంగా బతకాలని భావిస్తున్నారు.
Nov 19, 2020
ఇప్పటి పిల్లలను నువ్వు పెద్దాయ్యాక ఏమవుతావు? అనడిగితే- చాలామంది 'డాక్టరనవుతా .. ఇంజినీరినవుతా.. ' అంటారు. అనిత మాత్రం నేను 'రైతు' నవుతా అని చెబుతుంది.