State

Oct 28, 2021 | 18:59

ఢిల్లీ : ఏపీలో కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ అనుమతులను మంజూరు చేసింది. కేంద్ర అనుమతులతో ఏపీ కాలుష్య నియంత్రణ మండలి నుంచి కూడా కడప ఉక్కుకు అనుమతులే తరువాయి.

Oct 28, 2021 | 18:26

అమరావతి : అమరావతిని రాజధానిగా కొనసాగించాలని, రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ అమరావతి రైతులు మహా పాదయాత్రకు సిద్దమవుతున్నారు.

Oct 28, 2021 | 17:29

విశాఖ : వచ్చే మూడు రోజులు ఏపీలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఉపరితల ఆవర్తనం నుంచి వాయవ్య బంగాళాఖాతం వరకు సముద్ర మట్టానికి 1.5కిమీ ఎత్తు వరకు అల్పపీడనం ఏర్పడనుంది.

Oct 28, 2021 | 17:14

హైదరాబాద్‌ : హాసని అనే యువతి ఉరి వేసుకుంటున్నట్లు ఆన్‌లైన్‌లో వీడియో లైవ్‌ పోస్టు చేసింది. ఈ ఘటన నారాయణగూడ పోలీసు స్టేషన్‌ పరిధిలో జరిగింది. వీడియో చూసిన ఆమె స్నేహితులు పోలీసులకు సమాచారం ఇవ్వగా..

Oct 28, 2021 | 15:56

కర్నూల్‌ : కర్నూల్‌ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఈతకెళ్లి ముగ్గురు విద్యార్థులు మృతిచెందిన ఘటన జిల్లాలోని నందికొట్కూరు మండలం అల్లూరు గ్రామంలో సంభవించింది. అల్లూరులో పెద్ద కుంటలో ఈతకు వెళ్లారు.

Oct 28, 2021 | 15:55

అమరావతి : న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న పంచ్‌ ప్రభాకర్‌ కేసులో... సీబీఐ తీరుపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పంచ్‌ ప్రభాకర్‌ వ్యవహారంపై కోర్టు సీరియస్‌ అయింది.

Oct 28, 2021 | 15:19

విజయవాడ : రాజధానిగా అమరావతినే కొనసాగించాలని, రైతులకు న్యాయం చేయాలని కోరుతూ తలపెట్టిన పాదయాత్రకు సిపియం మద్దతు తెలిపింది. ఈ మేరకు పార్టీ కార్యదర్శి పి మధు ప్రతికా ప్రకటనను విడుదల చేశారు.

Oct 28, 2021 | 14:52

అమరావతి : విశాఖ మధురవాడలో అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ సంస్థకు 130 ఎకరాలు ఇచ్చేందుకు ఏపీ మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

Oct 28, 2021 | 12:13

విజయవాడ : పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌, నిత్యావసర సరకుల ధరలు విపరీతంగా పెంచుతూ...ప్రజలపై భారాలు మోపుతున్న కేంద్రంలోని బిజెపి విధానాలను వ్యతిరేకిస్తూ ఆంధ్ర

Oct 28, 2021 | 11:45

వరంగల్‌ : ఇక జీన్స్‌ కొత్త రూపం సంతరించుకోనుంది. ఇప్పటి వరకు ట్రెండ్‌ వస్త్రాలు అనగానే మొదట గుర్తుకు వచ్చేది జీన్స్‌.

Oct 28, 2021 | 09:22

అనంతపురం : అనంతపురంలోని పుట్లూరు మండలంలో పోలీసులు రెండు నాటు బాంబులను స్వాధీనం చేసుకున్నారు.

Oct 28, 2021 | 08:29

అమరావతి : పాపికొండల్లో బోటు యాత్ర తిరిగి ప్రారంభం కానుంది.