Nov 30,2020 15:59

విజయనగరం: బంగ్లాదేశ్‌కు కోస్టుగార్డుకు పూసపాటి రేగ మండలంలోని 8 మంది మత్స్యకారులు చిక్కారు. వివరాలు తెలిపిన తర్వాత మత్స్యకారులను కోస్టుగార్డు వదిలేశారు. అనంతరం సురక్షితంగా వస్తున్నామని కుటుంబ సభ్యులకు ఫోన్‌లో తెలిపారు. ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.