Nov 22,2020 15:15

హైదరాబాద్‌: బిజెపి రాష్ట్ర కార్యాలయంలో గోషామహల్‌ కార్యకర్తలు శుక్రవారం ఆందోళన చేపట్టారు. గన్‌ఫౌండ్రికి చెందిన ఇరుగ్రూపుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. బీఫార్మ్‌ తీసుకునేందుకు వచ్చిన ఓంప్రకాష్‌ను శైలేందర్‌యాదవ్‌ గ్రూపు వారు అడ్డుకున్నారు. ఇటీవలే బిజెపిలోకి చేరిన ఓంప్రకాష్‌కు టిక్కెట్‌ ఎలా ఇస్తారని ఆందోళనకు దిగారు. కుర్చీలు విరగ్గొట్టి విసిరేశారు. ఎమ్మెల్యే రాజాసింగ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

bjp