Apr 07,2021 21:20

హైదరాబాద్‌ : తమ బెస్ట్‌ ప్రైస్‌ యాప్‌ ద్వారా చిన్న కిరాణాదారులకు ఇ-కామర్స్‌ ఆర్డర్ల ద్వారా పొదుపు, భద్రతను పెంచడం, సభ్యుల ఇంటివద్దే వేగంగా డోర్‌ డెలివరీ చేస్తున్నట్లు ఫ్లిప్‌కార్ట్‌ హోల్‌సేల్‌ తెలిపింది. నిత్యావసర సరుకులపై 15 శాతం పొదుపును పొందడమే కాకుండా విస్తఅత శ్రేణి ఉత్పత్తులను సైతం ఇంటివద్దకే చేర్చుతున్నట్లు ప్లిఫ్‌కార్ట్‌ హోల్‌సేల్‌, వాల్‌మార్ట్‌ ఇండియా సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఆదర్శ్‌ మీనన్‌ తెలిపారు. చిన్న రీటైలర్లు తమ వ్యాపారాన్ని సులభంగా నిర్వహించుకోవడం కోసం కఅషి చేస్తున్నామన్నారు.