Oct 26,2021 20:36

ఇక టీమిండియా వెటరన్‌ పేసర్‌ పరాస్‌ మాంబ్రే బౌలింగ్‌ కోచ్‌ పోస్ట్‌కు దరఖాస్తు చేసుకున్నాడు. ప్రస్తుతం టీమిండియా అండర్‌ా19 యువ క్రికెట్‌ జట్టుకు, ఇండియాాఏ జట్లకు బౌలింగ్‌ కోచ్‌గా పనిచేసిన అనుభవం మాంబ్రేకు ఉంది. నేషనల్‌ క్రికెట్‌ అకాడమీలో రాహుల్‌ ద్రావిడ్‌ కలిసి పనిచేసిన అనుభవం మాంబ్రేకు 49ఏళ్ల మాంబ్రే భారతజట్టు తరఫున 1996ా98లో 2 టెస్టులు, 3 వన్డేలు ఆడాడు. రంజీట్రోఫీలో ముంబయి జట్టుకు 1990లో ఆడిన మాంబ్రే.. 91 ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌ మ్యాచుల్లో 284వికెట్లు తీయగా.. 13సార్లు ఐదు వికెట్లు సాధించాడు.